Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాదు రానున్న సుష్మా స్వరాజ్

బీజేపీ అగ్రనేత సుష్మా స్వరాజ్ హైదరాబాద్ రానున్నారు. మార్చి మొదటివారంలో బీజేపీ హైదరాబాదులో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. సుష్మ ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

More Telugu News